జాతీయం
సైన్యం దుస్తుల్లో వచ్చి పోలీస్‌స్టేషన్‌పై కాల్పులకు పాల్పడ్డ దుండగులు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు ఈ ఉదయం కాల్పులు జరిపారు. సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు జిల్లాలోని హీరానగర్ పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా విరుచకుపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులతో సహా…
