హైదరాబాద్
ప్రమాదవశాత్తు బస్సు కింద పడి విద్యార్థి మృతి
అమీర్‌పేట్ (హైదరాబాద్) :బస్సు దిగుతూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి అదే బస్సు కిందపడి మృతిచెందిన ఘటన ఎస్సార్‌నగర్ చౌరస్తాలో ఈరోజు ఉదయం జరిగింది. బాబునగర్‌కు చెందిన ఆకాశ్ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోరబండ నుంచి కాచిగూడ వైపు…
