అంతర్జాతీయం
ప్రధాని మన్మోహన్‌కు అమెరికా కోర్టు సమన్లు
వాషింగ్టన్ : అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరైనా వెళ్లినా అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడం లేదు.తాజాగా ,నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది.1990లలో పంజాబ్…
