హైదరాబాద్
యువకున్ని హత్యచేసి రోడ్డుప్రమాదంగా మలిచేందుకు ప్రయత్నం
మెదక్ : యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని మెదక్-బోధన్ ప్రధాన రహదారి బోగుడభూపతిపూర్ అడవిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ గోధ్రు కథనం ప్రకారం మెదక్ మండల పరిధిలోని కప్రాయిపల్లికి చెందిన బోయిని లచ్చయ్య…
