జాతీయం
జమ్మూలో దాడిగురించి సమాచారం సేకరిస్తున్నాం : హోంమంత్రి షిండే
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మిర్ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. పోలీస్ స్టేషన్‌తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తొందని…
