నిజామాబాద్
సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా టీ ఆగదు :హరీష్‌రావు
నిజామాబాద్ :సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ జగన్, లగడపాటి ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే400మంది ఎంపీలు మద్దతు ఇస్తారని ఆయన పేర్కోన్నారు. ముమ్మాటికి హైదరాబాద్…
