Tuesday, 3 November 2026

సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా టీ ఆగదు :హరీష్‌రావు

నిజామాబాద్‌ :సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌, లగడపాటి ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే400మంది ఎంపీలు మద్దతు ఇస్తారని ఆయన పేర్కోన్నారు. ముమ్మాటికి హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమెనని హరీష్‌రావు తేల్చిచెప్పారు.ఆదిష్టానం నిర్ణయానికి ట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆదిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నంక సీఎం ఆదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తూన్నాడని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *