నల్లగొండ
ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ముగ్గురు వైద్యులకు మెమోలు
భువనగిరి (నల్గొండ) : నల్గొండ జిల్లా భువనగిరిలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం…
