అంతర్జాతీయం
ఒబామాతో నేడు భేటీ కానున్న భారత ప్రధాని మన్మోహన్
వాషింగ్టన్ : రెండు రోజుల క్రితం అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శుక్రవారం సమావేశమవుతారు.రక్షణ,ఆర్ధిక, ప్రాంతీయ సమస్యలపై ఇరునేతలు ప్రధానంగా చర్చించనున్నారు. మన్మోహన్…
