హైదరాబాద్
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
హైదరాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చందనాఖాన్ తెలిపారు. గచ్చిబౌలిలోని వైఎస్సార్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ప్రపంచ పర్యాటక…
