జాతీయం
చిన్నారి పొట్టతిప్పలు
ఆకలితీర్చుకునేందుకు చిన్నారి పడుతున్న బతుకు బాధ చిత్రం ఇదేదో మాయ కాదు.. మంత్రం కాదు.ఆకలి తీర్చుకునే పోరాటంలో బాల్యాన్నీ మొగ్గలోనే చిదిమేస్తున్న సజీవ సాక్ష్యం వీక్షకుల వొళ్లు జలదరించేలా పదేళ్ల వయసు గల ఈ చిన్నారి గొంతుపై ఇతడు…

