Tuesday, 3 November 2026

నేడు

హైదరాబాద్

నేడు, రేపు ఎంబీబీఎస్‌ తుది విడుత కౌన్సెలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం : రాష్ట్రంలోని వైద్య, దంత కళాశాలల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన ఎంబీబీఎస్‌ ,బీడీఎస్‌ సీట్లను భర్తీ చేయడానికి తుది విడత కౌన్సెలింగ్‌ను శుక్ర,శనివారాల్లో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌ ఉస్మానియా దూర విద్యా కేంద్రంలో…