Tuesday, 3 November 2026

ప్రముఖ హీరో మహేష్‌బాబు ఇంట్లోకి ఆంగతకుడి చొరబాటు

హైదరాబాద్

ప్రముఖ హీరో మహేష్‌బాబు ఇంట్లోకి ఆంగతకుడి చొరబాటు

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్‌ ధరించిన ఆగంతకుడు చొరబడి దొంగతనానికి యత్నించాడు.ఈ సంఘటన జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ -81లో హీరో మహేష్‌బాబు నివాసం ఉంది.బుధవారం…