Tuesday, 3 November 2026

ప్రజలను కించపర్చిన వాళ్ల సినిమాలనే అడ్డుకుంటున్నాం : పిడమర్తి రవి

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను కించపర్చిన వాళ్ల సినిమాలనే అడ్డుకుంటున్నాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌ : సీమాంధ్ర సినీ పరిశ్రమపై తమకెలాంటి కోపంలేదని ,కేవలం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన వాళ్ల సినిమాలను మాత్రమే అడ్డుకుంటున్నామని తెలంగాణ విద్యార్ధి జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము తెలంగాణ…