హైదరాబాద్
ఆలయం కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం
కార్ఖానా (హైదరాబాద్) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంటోన్మెంట్ మడ్‌పోర్డు మైదానంలో చెట్టుకూలి మునీశ్వర ఆలయంపై పడడంతో ఆలయం ద్వంసమైంది. దీంతో స్థానికులు ఆలయ పునర్‌నిర్మాణ పనులు చేపట్టారు. ఈరోజు ఉదయం కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది ఆలయాన్ని…
