హైదరాబాద్
భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు : తబ్రేజ్
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకేసు విచారణలో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. ఎన్‌ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయివేట్ ట్రావెల్స్‌లో మంగళూర్‌నుంచి వచ్చి రెక్కి నిర్వహించే వారని తెలిపాడు.అబిడ్స్,మలక్‌పేట్,దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కి…

