హైదరాబాద్
మైనర్ బాలికపై అత్యాచారం
ఖైరతాబాద్ (హైదరాబాద్) : ఖైరతాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని బాగీర్‌దార్ బడా బస్తీలో అద్దెకు ఉంటున్న జగదీశ్ అనే యువకుడు సమీపంలోని ఓ…
