కరీంనగర్
ఉద్యోగం రాలేదని కలతచెంది యువకుని ఆత్మహత్య
జమ్మికుంట (కరీంనగర్) : జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన పర్లపల్లి ప్రభాకర్ (26) అనే యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం పోయిందని మృతుని…
