Tuesday, 3 November 2026

సకల జనుల సభకు ఖమ్మం నుంచి బయలుదేరిన తెలంగాణ వాదులు

హైదరాబాద్

సకల జనుల సభకు ఖమ్మం నుంచి బయలుదేరిన తెలంగాణ వాదులు

హైదరాబాద్‌ : సకల జనుల భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.హైదరాబాద్‌లో తెలంగాణ ఐకాస ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సకలజనుల భేరిని విజయవంతం చేసేందుకు ఖమ్మం జిల్లా న్యూడెమోక్రసి,టీఆర్‌ఎస్‌,బీజేపీ, సీపీఐలతో…