Tuesday, 3 November 2026

కంద్రంపై ఒత్తిడి తేవాలని సుష్మస్వరాజ్‌ ను విజ్ఞప్తి చేశాం : కొదండరాం

హైదరాబాద్

కంద్రంపై ఒత్తిడి తేవాలని సుష్మస్వరాజ్‌ ను విజ్ఞప్తి చేశాం : కొదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ విభజన ప్రక్రియ వేగవంతం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని భాజపా అగ్రనేత సుష్మస్వరాజ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కొదండరాం తెలిపారు. శంషాబాద్‌లోని హోటల్‌ నోవాటెల్‌లో సుష్మాస్వరాజ్‌ను కలిసిన అనంతరం కోదండరాం…