Tuesday, 3 November 2026

చెత్తకుప్పలో పసికందు

హైదరాబాద్

చెత్తకుప్పలో పసికందు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ పట్టణ కేంద్రంలోని ప్రగతినగర్‌ కాలనీలో అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లిన ఘటన స్థానికుల్ని కలచివేసింది.రోజు వారీ చెత్తను తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బంది చెత్త తీస్తుండగా ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు పోలీసులు,మున్సిపల్‌…