హైదరాబాద్
తెలంగాణ అమరవీరులకు నివాళులు
హైదరాబాద్ : నిజాం కాలేజీ గ్రౌండ్లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సకల జనులబేరీ సభ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించింది.ఈ మేరకు ఇవాళ జేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య సభ వేదికపై నుంచి తీర్మాణం చదివి వినిపించారు.…
