Wednesday, 4 November 2026

తెలంగాణ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌ : నిజాం కాలేజీ గ్రౌండ్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సకల జనులబేరీ సభ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించింది.ఈ మేరకు ఇవాళ జేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య సభ వేదికపై నుంచి తీర్మాణం చదివి వినిపించారు. సభ సంధర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాల్సిందిగా సభకు వచ్చిన తెలంగాణ వాదులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *