సీమాంధ్ర
భూమిలో కూరుకుపోయిన శ్రీవారి స్వర్ణరథం
తిరుమల : శ్రీవారికి నూతనంగా తయారు చేసిన స్వర్ణరథం ట్రయల్న్‌ల్రో అపశృతి చోటుచేసుకుంది.టీటీడీ ఇవాళ స్వర్ణ రథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించే ప్రయత్నం చేయగా స్వర్ణరథం చక్రం భూమిలో కూరుకుపోయింది.క్రేన్‌సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిని టీటీడీ ఇటివల రూ.25 కోట్లతో…
