Monday, 2 November 2026

భూమిలో కూరుకుపోయిన శ్రీవారి స్వర్ణరథం

తిరుమల : శ్రీవారికి నూతనంగా తయారు చేసిన స్వర్ణరథం ట్రయల్న్‌ల్రో అపశృతి చోటుచేసుకుంది.టీటీడీ ఇవాళ స్వర్ణ రథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించే ప్రయత్నం చేయగా స్వర్ణరథం చక్రం భూమిలో కూరుకుపోయింది.క్రేన్‌సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిని టీటీడీ ఇటివల రూ.25 కోట్లతో తయారు చేయించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *