సీమాంధ్ర
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖ : రాగల 24గంటల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు…
