హైదరాబాద్
బొత్స, సీఎం కిరణ్‌పై కాంగ్రెస్ నేత ఆమోస్ ఫైర్
హైదరాబాద్ : తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ ,సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఆంటోనీ కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకోవాలని లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. పీసీసీ…
