Monday, 2 November 2026

బొత్స, సీఎం కిరణ్‌పై కాంగ్రెస్‌ నేత ఆమోస్‌ ఫైర్‌

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పీసీసీ ఛీప్‌ బొత్స సత్యనారాయణ ,సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఆంటోనీ కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకోవాలని లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. పీసీసీ ఆఫీస్‌ బేరర్లతో చర్చికుండానే ఎలా రాస్తావని నిలదీశారు. తన పదవికి రాజీనామా చేస్తానని మీడియాకు లీకులిస్తూ వస్తున్న బొత్స ఎందుకు రాజీనామా చేయలేదని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *