Monday, 2 November 2026

కరీంనగర్‌లో చిన్నారుల కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు : ఐదుగురు నిందితుల్ని పట్టుకున్న స్థానికులు

కరీంనగర్

కరీంనగర్‌లో చిన్నారుల కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు : ఐదుగురు నిందితుల్ని పట్టుకున్న స్థానికులు

కరీంనగర్‌ : ప్రభుత్వ ప్రధానుపత్రిలో దొంగలు పడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు. ఏకంగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే కేడీలు. ఆరుగురు సభ్యులు గల ముఠా ఆసుపత్రిపై కన్నేసి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఇద్దరు మహిళలతోపాటు నలుగురు పురుషులు అనుమానాస్పదంగా…