Monday, 2 November 2026

డీజీపీ రేసులో ఆరుగురు ఐపీఎస్‌లు

హైదరాబాద్

డీజీపీ రేసులో ఆరుగురు ఐపీఎస్‌లు

హైదరాబాద్‌ : డీజీపీ రేసులో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం ఇవాళ యూపీఎస్సీకి ఆరుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపనుంది. ఈ ప్యానెల్‌లో టీపి దాస్‌,అరుణబహుగుణ , ప్రసాదరావు,…