హైదరాబాద్
సీఎం బరితెగించి బలుపుతో సమైక్యాంధ్ర అంటున్నాడు : ఈటెల
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బరితెగించి జై సమైక్యాంధ్ర అంటున్నాడని ఈటెల ఆరోపించారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం జరుగుతుందని ,దాన్ని ముగ్గురు బాబులు, (కిరణ్, చంద్రబాబు ,జగన్)లు నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.తెలంగాణలో జరుగుతున్నది ప్రజా ఉద్యమం ,ప్రజాస్వామిక ఉద్యమమని , ప్రజాస్వామ్య…

