హైదరాబాద్
తెలంగాణలో గుట్టలే మిగిలాయి
ఏఐకేఎంఎస్ సమావేశంలో చుక్కా రామయ్య హైదరాబాద్ :అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించి ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టిందని, తెలంగాణ జిల్లాల్లో గుట్టలు తప్ప మరేమీ మిగలలేదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.…
