Tuesday, 3 November 2026

సింగరేణి కార్మికలకు దీపావళి బోనస్‌

హైదరాబాద్

సింగరేణి కార్మికలకు దీపావళి బోనస్‌

హైదరాబాద్‌ :సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ బోనస్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ కోల్‌కతాలోని జేబీసీసీఐ కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కార్మికులకు రూ .31,500 లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. గత సంవత్సరం ఈ మొత్తం రూ.26,500లు…