హైదరాబాద్
తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో రైళ్లకు భద్రత పెంచిన అధికారులు
సికింద్రాబాద్ : తెలంగాణపై కేంద్ర కేబినేట్ నిర్ణయం, అనంతర పరిస్థితులతో దక్షిణమధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సీమాంధ్ర జిల్లాల పరిధుల్లో రైల్వే కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీమాంధ్రలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో…
