Tuesday, 3 November 2026

తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో రైళ్లకు భద్రత పెంచిన అధికారులు

సికింద్రాబాద్‌ : తెలంగాణపై కేంద్ర కేబినేట్‌ నిర్ణయం, అనంతర పరిస్థితులతో దక్షిణమధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సీమాంధ్ర జిల్లాల పరిధుల్లో రైల్వే కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీమాంధ్రలో బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *