హైదరాబాద్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షసూచన
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం సెంట్రల్ మధ్యప్రధేశ్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది.దీనికి అనుబందంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో…
