హైదరాబాద్
చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ ఊసరవెల్లులే : డీకే అరుణ
హైదరాబాద్ : చంద్రబాబు ,జగన్‌లపై మంత్రి డీకే అరుణ ద్వజమెత్తారు. ఆ ఇద్దరు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తు ఇరు ప్రాంతాల ప్రజలను అయోమయం చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. వీరిద్దరూ మాట మార్చడం దారుణమన్నారు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడానికి నేతలు…
