చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ ఊసరవెల్లులే : డీకే అరుణ

హైదరాబాద్‌ : చంద్రబాబు ,జగన్‌లపై మంత్రి డీకే అరుణ ద్వజమెత్తారు. ఆ ఇద్దరు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తు ఇరు ప్రాంతాల ప్రజలను అయోమయం చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. వీరిద్దరూ మాట మార్చడం దారుణమన్నారు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడానికి నేతలు యత్నించడం సరికాదన్నారు. ఎవరెన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ ఆగదని ఆమె తెల్చిచెప్పారు.రెండు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లాగా విడిపోయి కలిసుందామని ఆమె విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు