మెదక్
కబినేట్ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు
మెదక్ : తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణ ప్రజలకే…
