హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల నవదుర్గ ఆలయంలో దేవీశన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనమివ్వనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.…
