Featured News
ఈటీసీఏ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ
దుబాయ్ : షార్జా నేషనల్‌లో శుక్రవారం ఎమరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈటీసీఎ నిర్వహించబోయే సంయుక్త సంబరాల నిర్వహ ణపై సంఘ వ్యవస్ధాపకులు, అధ్యక్షుడు పీచర కిరణ్ కుమార్ అధ్యతన సమావేశం…

