హైదరాబాద్
మరింత దోచుకునేందుకే జగన్ దీక్ష : టీఆర్ఎస్ నేత కడియం
హైదరాబాద్ : తెలంగాణను అడ్డుకుని మరింత దోచుకునేందుకు జగన్ దీక్ష చేస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. హైదరాబాద్లో జగన్, ఢిల్లీలో చంద్రబాబు దీక్షలు వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకేనని వరంగల్లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్కీంల…
