హైదరాబాద్
హౖదరాబాద్‌పై సర్వహక్కులు తెలంగాణ వారివే : ఆంక్షలు పెడితే ఊరుకోం : కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రం పరిధిలో ఉంటుందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఖండించింది. కేంద్రం హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టి కిరికిరి చేయాలని చూస్తోందని దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలే భాద్యత వహించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. కేవలం…
