మహబూబ్ నగర్
జైలు నుంచి ఖైదీ పరారు. పట్టుకున్న పోలీసులు
మహబూబ్‌నగర్ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్‌నగర్‌లో ఓ ఖైదీ పరారాయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అనె వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. మహబూబ్‌నగర్ ఫ్యామిలీ కోర్టు అతనికి జీవిత ఖైదు…
