హైదరాబాద్
కేంద్ర పరిధిలో హైదరాబాద్ అంటే మళ్లి ఉద్యమిస్తాం : హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు మావే : హరీష్
హైదరాబాద్ : హైదరాబాద్‌ను గవర్నర్, కేంద్ర పరిధిలో ఉంచడమనేది కుట్రేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ, హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌పై అధికారం లేని తెలంగాణను ప్రజలు ఒప్పుకోరని ఆయన చెప్పారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నందున వారిని…

