Featured News
రాష్ట్రపతి పాలన యోచనలేదు : షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న యోచన కేంద్రానికి లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందేనన్నారు. మంగళవారం ఆయన…

