Tuesday, 3 November 2026

హైకోర్టు పరిసరాల్లో నిషేదాజ్ఞలు

హైదరాబాద్

హైకోర్టు పరిసరాల్లో నిషేదాజ్ఞలు

హైదరాబాద్‌ : ఇవాళ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ప్రదర్శనలు నిషేదించారు.డిసెంబర్‌ వరకు నిషేదించారు. డిసెంబర్‌ వరకు సిషేదాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. సిటి కిలేజి సెంటర్‌ నయాపూల్‌ రోడ్డు,…