హైదరాబాద్ : ఇవాళ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ప్రదర్శనలు నిషేదించారు.డిసెంబర్ వరకు నిషేదించారు. డిసెంబర్ వరకు సిషేదాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. సిటి కిలేజి సెంటర్ నయాపూల్ రోడ్డు, మదీనా సర్కిల్ నుంచి సిటీ కాలేజీ రోడ్డు, గన్సీబజార్ పరిసర ప్రాంతాలు ,నయాపుల నుంచి సర్కిల్ మీదుగా హైకోర్టు రోడ్డులో ,ముస్లీం జంగ్ వంతెన కూడలి నుంచి హైకోర్టు రోడ్డులో నిషేదాజ్ఞలు అమలవుతాయి.




