హైదరాబాద్
తెలంగాణ విధ్యార్థి సైన్యం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విధ్యార్ధి సదస్సులు
హైదరాబాద్ : సంపూర్ణ తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విధ్యార్ధి సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ వెల్లడించారు. ఈనెల 25న కరీంనగర్, 26న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, 28న నల్లగొండ, 29న ఖమ్మం జిల్లా…

