Featured News
వారు ఒక్కగూటి పక్షులే : బాబు
హైదరాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి) : కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటి పక్షలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇరు ప్రాంతాల అన్ని జెఎసిలతో చర్చించండి.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి.. ఆ తర్వాత స్పష్టత ఇవ్వండి..…

